Prabhas పై Mission Impossible 7 Director కామెంట్స్, రూమర్స్ కి చెక్ || Oneindia Telugu

2021-05-26 572

Prabhas In Tom Cruise's Mission Impossible 7? "We've Never Met," Tweets Director Christopher McQuarrie
#Prabhas
#TomCruise
#Missionimpossible7
#ChristopherMcQuarrie

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ బహుబలి అనంతరం పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక త్వరలోనే గ్లోబల్ స్టార్ గా కూడా క్రేజ్ అందుకోవడం కాయమని చెప్పవచ్చు. కానీ దానికి ఇంకాస్త టైమ్ పడుతుంది. అయితే ఇటీవల ప్రభాస్ ఒక బిగ్గెస్ట్ హాలీవుడ్ యాక్షన్ సినిమాలో నటిస్తున్నట్లు రూమర్స్ రాగా వాటిపై ఆ చిత్ర దర్శకుడు క్లారిటీ ఇచ్చేశాడు.